ఏడాదికి 3 వేల మందికి ఇంటి పట్టాలిచ్చాం: లోకేశ్

75చూసినవారు
ఏడాదికి 3 వేల మందికి ఇంటి పట్టాలిచ్చాం: లోకేశ్
AP: మంగళగిరిలో ఏడాదికి 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. మంగళగిరి ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టామన్నారు.

సంబంధిత పోస్ట్