AP: తొలుత పిఠాపురం నుంచే SLRM(సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్‌మెంట్)ను ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. "జలం మనకు పూజ్యనీయం. అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్లాస్టిక్‌తో ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉంది. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలి." అని పవన్ పేర్కొన్నారు.