మరో రికార్డు సృష్టించిన బుమ్రా

50చూసినవారు
జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా  చరిత్ర సృష్టించాడు. నిన్న ఖవాజాను ఔట్ చేసిన బుమ్రా ఇవాళ లుబుషేన్‌ను ఔట్ చేసి సిరీస్‌లో వికెట్ల సంఖ్యను 32కు పెంచుకున్నాడు. ఈ క్రమంలో బిషన్ సింగ్ బేడీ రికార్డును తిరగరాశాడు. అతడు 1977/78లో ఒకే సిరీస్‌లో 31 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్