25 ఎంపీ స్థానాలు గెలుస్తాం: చంద్రబాబు

81చూసినవారు
25 ఎంపీ స్థానాలు గెలుస్తాం: చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన నెల్లూరు సభలో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు విధ్వంసం-అభివృద్ధి, ధర్మం-అధర్మం మధ్య జరుగుతుందన్నారు. రాతియుగం పోవాలి.. స్వర్ణ యుగం రావాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి అధికారంలోకి రావాలన్నారు.

సంబంధిత పోస్ట్