ఇరగవరం మండలం ఏలేటిపాడు గ్రామంలో ఉన్న గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో, శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు ఏలేటిపాడు, అయితంపూడి, అయినపర్రు, ఓగిడి, అయితంపూడి తదితర గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.