నవంబర్ 1న ఆప్తవాజపేయమ్ మహాయాగం

66చూసినవారు
నవంబర్ 1న ఆప్తవాజపేయమ్ మహాయాగం
నవంబర్ 1 నుంచి 15 వరకు భీమవరం పాలంగి రోడ్లోని శ్రీభమిడి సూరన్న లే అవుట్లో శ్రీఉమా రామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆప్తవాజపేయమ్ మహయాగాన్ని నిర్వహిస్తున్నట్లు యాగ నిర్వాహకులు జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబుకు ఆహ్వాన పత్రికను అందజేసి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఇది 80వ యాగమాని, మే 15న భీమవరంలో 79వ అతిరాత్ర మహాయగాన్ని చేపట్టామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్