రేపు ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్

81చూసినవారు
రేపు ప్రైవేట్ హాస్పిటల్స్ బంద్
పశ్చిమ బెంగాల్‌లోని ఆర్ జి కర్ మెడికల్ కాలేజ్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి 18న ఉదయం 6 గంటల వరకు భీమవరంలో వైద్య సేవల్ని నిలిపివేస్తున్నట్లు జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శుక్రవారం పిలుపునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒకరోజు పూర్తిగా వైద్య సేవలు, లేబరేటరీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిలిపి వేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్