ప్రపంచ వైద్యరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సల్లో సైతం విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు అన్నారు. భీమవరం రాధాకృష్ణ కన్వెన్సన్ హాల్లో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల 42వ వార్షిక సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. అనంతరం అవార్డు గ్రహీతలకు సత్కారం చేశారు.