నగరి: మంత్రి లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యే భాను
అమెరికా పర్యటనలో ఉన్న నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మంగళవారం రాత్రి మంత్రి నారా లోకేష్ ను కలిసి పలు విషయాలను చర్చించారు. అనంతరం అమెరికాలోని టిడిపి నాయకులు నిర్వహించిన కార్యక్రమాలలో మంత్రి లోకేష్ తో కలిసి ఎమ్మెల్యే భాను ప్రకాష్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి గురించి ఎన్ఆర్ఐ టిడిపి నాయకులకు తెలిపారు.