పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటు

54చూసినవారు
పురంధేశ్వరి వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె బుధవారం మాట్లాడుతూ తిరుమల లడ్డూకు పరీక్షలు చేయలేదని సుప్రీం కోర్టులో కూటమి లాయరే అంగీకరించారన్నారు. ఇదేం సినిమా షూటింగ్ కాదని రోజుకో వేషం, పూటకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే అధికారం మీకు లేదని డిప్యూటీ సీఎం పవన్ పై మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్