పుత్తూరు ఎన్టీఆర్ కాలనీలో పదడుగుల కొండచిలువ పాము హల్చల్

71చూసినవారు
పుత్తూరు ఎన్టీఆర్ కాలనీలో పదడుగుల కొండచిలువ సోమవారం పాము హల్చల్ చేసింది. స్నేక్ క్యాచర్ శ్రీకాంత్ కు సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకొని అడవి ప్రాంతాల్లో విడిచిపెట్టారు. ఇదే కాకుండా ఈ ఫ్లాట్ మధ్యలో పిచ్చి మొక్కలు ఎక్కువ పెరగడం వల్ల ఈ పాములే కాకుండా విష సర్పాలు కూడా చాలా ఉన్నాయని సమాచారం ఇచ్చారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి ఎన్టీఆర్ కాలనీ ప్రజల్ని విష సర్పాల నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్