పేదల విద్యాభివృద్ధికి దాతలు సహకరించాలి

75చూసినవారు
పేదల ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిచ్చేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తోడుగా దాతలు కూడా ముందుకు వచ్చి సహాయ సహకార అందించాలని జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి అన్నారు. మంగళవారం తూర్ మున్సిపాలిటీలోని మొదటి వార్డ్ కట్టకింద రామకృష్ణాపురంలో ఎంపీపీ స్కూల్లో చదువుకుంటున్న 26 మంది విద్యార్థులకు టిడిపి నాయకులు రజినీకాంత్ సొంత నిధులతో నోటు పుస్తకాలు పంపిణీ చేశారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్