నగిరి: గవర్నర్ దత్తాత్రేయకు లేఖ రాసిన సిపిఐ జాతీయ కార్యదర్శి

82చూసినవారు
నగరి మండలం ఐనంబాకం నుంచి సీపీఐ జాతీయ కార్య దర్శి నారాయణ గవర్నర్ దత్తాత్రేయకు ఆదివారం లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తాను అలయ్ బలయ్ కార్యక్రమానికి రావడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నికృష్ట చర్యలకు ప్రొఫెసర్ సాయిబాబా చనిపోయారని అన్నారు. సాయిబాబా శవం పెట్టుకొని తాను ఆనందం పొందలేనని తెలిపారు. సాయిబాబాది సహజ మరణం అనుకున్నా సర్కారీ హత్యగానే పరిగణిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్