ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

52చూసినవారు
నగిరి మున్సిపాలిటీ పరిధిలోని టవర్ క్లాక్ వద్ద మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిసిసి జనరల్ సెక్రటరీ ఆర్ బాబు ఆధ్వర్యంలో రాజీవ్ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నటరాజు మొదటి ఆర్ చిరంజీవి రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్