మొగల్తూరులో మాజీ మంత్రి కొత్తపల్లి జన్మదిన వేడుకలు

64చూసినవారు
మొగల్తూరులోని గాంధీ బొమ్మ సెంటర్లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును మాజీ జెడ్పిటిసి సభ్యులు గుబ్బల నాగరాజు, మామిడిశెట్టి సత్యనారాయణ, మేళం బన్ను, పెంకె రామకృష్ణ, పట్టా రజిని కుమారి లు కోసి ప్రజలకు పంపిణీ చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్