మంత్రి నిమ్మలను కలిసిన జాయింట్ కలెక్టర్

55చూసినవారు
మంత్రి నిమ్మలను కలిసిన జాయింట్ కలెక్టర్
పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నూతనంగా నియమితులైన తాటిమాకుల రాహుల్ కుమార్ రెడ్డి శనివారం పాలకొల్లు పట్టణంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడుతూ. బాధ్యతాయుతమైన సేవలను అందించడం ద్వారా ప్రజల మెప్పు పొందాలని, మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్