మాజీ మంత్రులు అన్న క్యాంటీన్లో భోజనం చేయండి: బొలిశెట్టి

76చూసినవారు
మాజీ మంత్రులు అన్న క్యాంటీన్లో భోజనం చేయండి: బొలిశెట్టి
అన్న క్యాంటీన్లపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు ఓసారి వాటి వద్దకు వెళ్లి భోజనం చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్న క్యాంటీన్లపై చౌకబారు విమర్శలు చేయొద్దని ఆయన అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్