పేకాట క్లబ్ నడిపిన సంస్కృతి మీది అంటూ ఎమ్మెల్యే ఫైర్

60చూసినవారు
‘పేకాట క్లబ్ నడిపిన సంస్కృతి మీది. ’ అంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణను ఉద్దేశించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం తాడేపల్లిగూడెం క్యాంప్ ఆఫీస్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. రాచర్ల, మీనవల్లూరు గ్రామాల్లో సత్యనారాయణ తనయుడు పేకాట క్లబ్బులు నడిపాడని ఆరోపించారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. నాయకులు బొలిశెట్టి రాజేష్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్