సమాజంలో జరిగే నష్టం సమాజానిదే బాధ్యత

54చూసినవారు
సమాజంలో జరిగే నష్టం సమాజానిదే బాధ్యత
తాడేపల్లిగూడెం ఏపీ నిట్ సెమినార్‌లో ఎన్ హెచ్ ఆర్ సి కమిషన్ చైర్ పర్సన్ విజయభారతి సయాని సోమవారం పాల్గొన్నారు. పనిచేసే ప్రదేశం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు రక్షణ' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. సమాజంలో జరిగే నష్టం సమాజానిదే బాధ్యత అని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ విజయభారతి సయాని అన్నారు. వ్యక్తులుగా మనకు బాధ్యత ఉండాలన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్