మండపాక పోషకాహార మాసోత్సవ కార్యక్రమం

71చూసినవారు
మండపాక పోషకాహార మాసోత్సవ కార్యక్రమం
తణుకు మండలం మండపాక గ్రామంలో గురువారం అంగన్ వాడి కేంద్రం వద్ద పౌష్టికాహార మాస ఉత్సవాల కార్యక్రమం నిర్వహించారు. చిరుధాన్యాల్లో విలువైన పోషకాహారాలు ఉంటాయని, రోగాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు పోషకాహారం తీసుకోవాలని, మన చుట్టూ పెరిగే ఆకుకూరలు, కూరగాయలతో తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉంటాయని ఐసిడిఎస్ సిడిపిఓ ప్రమోదిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్