నివేదిత భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్

62చూసినవారు
నివేదిత భవనాన్ని ప్రారంభించిన కలెక్టర్
కాళ్ల మండలం పెదమిరం గ్రామంలోని స్వామి వివేకానంద సేవాసమితి ద్వితీయ వార్షికోత్సవం
శనివారం ఘనంగా నిర్వహించారు. కార్య క్రమానికి కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. వివేకానంద సేవా సమితితో తనకు 25 సంవత్సరాలుగా అనుబంధం ఉందని అన్నారు. అనంతరం నివేదిత భవనాన్ని ఆమె ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్