ఐచర్ వ్యాన్ బీభత్సం

18921చూసినవారు
ఐచర్ వ్యాన్ బీభత్సం
ఆకివీడు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం సమయంలో ఐచర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. వ్యాన్ అదుపుతప్పి నాలుగు ద్విచక్ర వాహనాలను, ఓ వ్యక్తి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు తెలియజేశారు. ప్రమాదం ఎలా జరిగిందని విషయం తెలియాల్సి ఉంది. మృతుడు సిద్దాపురం వాసిగా గుర్తింపు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్