ఆచంట: అందరూ కలిసికట్టుగా ఉండాలి

50చూసినవారు
ఆచంట గ్రామంలో శెట్టిబలిజ వర్తక వ్యాపారస్తులు ఆదివారం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ హాజరయ్యారు. అనంతరం సంఘ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్