ఆచంట నియోజకవర్గం పరిధిలో పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామం శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి 48వ పుట్టిన రోజు జయంతి ఘనంగా జరిగింది. చిరంజీవి కేతా భాను చే కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైయస్సార్ సీపీ నాయకులు చింతపల్లి గురుప్రసాద్, కలిదిండి దినేష్, రాజు, ఇళ్ల వంశీ, సుందర నాగరాజు, దొంగ రామకృష్ణ, పెరిచి కనకరత్నం, దిద్దే గంగరాజు, కేతా అశోక్, జక్కంశెట్టి రాజేష్, గుడాల నాగరాజు, కడలి వాసు, చింతపల్లి ప్రవీణ్, కడలి శ్రీనివాస్, మొదలగువారు హాజరయ్యారు.