మంచిలిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం

74చూసినవారు
మంచిలిలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఏఎన్ఎం అనంతలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక ఆశా సిబ్బంది గ్రామంలో పర్యటించి, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇళ్ల వద్ద మురుగునీరు ఉంచకూడదని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో డయేరియా, విషజ్వరాలు వ్యాప్తి చెందుతాయని వివరించారు

సంబంధిత పోస్ట్