ఆచంట నియోజకవర్గంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం వెలగల వారి పాలెం గ్రామపంచాయతీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి మండ్రు శాంత కుమారి, గ్రామ అధ్యక్షులు తాడి రాజరెడ్డి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది.