పోడూరు మండలం తూర్పుపాలెం వైసీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడారు. నియోజకవర్గ కార్యకర్తలకు అండగా వుంటానన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యమన్నారు.