రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

79చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పెనుమంట్ర మండలం మార్టేరు సబ్ స్టేషన్ 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో కొత్త విద్యుత్ స్తంబాలు ఏర్పాటు సందర్భంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మండలంలోని మార్టేరు, వెలగలేరు గ్రామాల్లో ఉదయం 9: 00 గంటల నుంచి, మధ్యాహ్నం 1: 00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనుంది. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విద్యుత్ ఈఈ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్