రైల్వేశాఖలో 5,696 ఉద్యోగాలకు సమీపిస్తున్న గడువు..

55చూసినవారు
రైల్వేశాఖలో 5,696 ఉద్యోగాలకు సమీపిస్తున్న గడువు..
దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో వివిధ జోన్లలో 5,696 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ ఉద్యోగాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు అ గడువు దగ్గరపడుతోంది. దరఖాస్తులకు మరో 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నెల ఫిబ్రవరి 19వ తేదీ అర్దరాత్రి వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ లో www.indianrailways.gov.in లాగిన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్