ప్రేయసిని కలిసేందుకు వెళ్లి దొరికిపోయాడు (వీడియో)

383216చూసినవారు
ప్రేమలో ఎవరు ఎప్పుడు పడతారో తెలియదు. అయితే ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది సీక్రెట్‌గా ప్రేమించుకుంటున్నారు. ఇదే కోవలో ఓ యువకుడు తన ప్రియురాలిని రహస్యంగా కలిసేందుకు రాత్రి వేళ వెళ్లాడు. అతడిని ప్రేయసి కుటుంబికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి ఇష్టం లేక ఆ యువకుడు ఏడ్చాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్