సోమేశ్వర స్వామి వారికి విశేషంగా పూజలు

66చూసినవారు
సోమేశ్వర స్వామి వారికి విశేషంగా పూజలు
పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం సందర్భంగా స్వామి వారికి విశేషంగా లింగార్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. జుత్తిగ, రామేశ్వరం, పెనుమంట్ర, మల్లిపూడి, తదితర గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. విచ్చేసిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందచేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్