వెంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు

84చూసినవారు
వెంకటేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి శనివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు వేకువజామునే స్వామి పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అఖండ అన్నసమారాధన నిర్వహించారు. మంచిలి, ఆరవల్లి, పెనుమంట్ర, బొంతువారిపాలెం, నత్తారామేశ్వరం, తదితర గ్రామాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్