విస్తృతంగా పెన్షన్లు అందజేత

82చూసినవారు
విస్తృతంగా పెన్షన్లు అందజేత
పెనుగొండ మండలం చినమల్లం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు పితాని వెంకట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందజేస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్