ఆచంట నియోజకవర్గం తూర్పు పాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యులు చెరుకువాడ రంగానాధ రాజు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు, ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాధ్, కవూరు శ్రీనివాస్, నరసాపురం వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి ఉమాబాల, మరియు ఇతర పార్టీ నాయకులు, తదితర నాయకులు పాల్గొన్నారు.