భీమవరం, పట్టణం లోని ఉండి రోడ్డు జువ్వలపాలెం రోడ్డు లో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా సచివాలయం సిబ్బంది మాట్లాడుతూ తొలగించిన ఆక్రమణలను మళ్లీ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.