సేవ చేయాలన్న మనసు ఉంటే వయసు అడ్డుకాదని, ఎనిమిది పదుల వయస్సులో ఉదయ్యవర్ తిరువది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సేవలు ప్రశంసనీయం అని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నందు ఉదయ్యవర్ తిరువది చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి ట్రస్ట్ కార్యక్రమాలను వివరించారు.