అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: యోహాన్

59చూసినవారు
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: యోహాన్
అపరిచిత వ్యక్తుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని భీమవరం బార్ అసోషియేషన్ అధ్యక్షుడు ఏలేటి యోహాన్ అన్నారు. శుక్రవారం భీమవరం ఆదిత్య స్కూల్ లో మండల న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్. బాడ్ టచ్, విద్యా హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యోహాన్ మాట్లాడుతూ. విద్యతో బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్