భీమవరం: పూర్వ విద్యార్థులను కలుసుకున్న మంత్రి

52చూసినవారు
భీమవరంలో ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు 6వ ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అనంతరం 1990-95 సంవత్సరాలలో తన మిత్రులతో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుని ఎలా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్