100రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేక అద్భుతాలు చేసింది: ఎమ్మెల్యే

80చూసినవారు
100రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేక అద్భుతాలు చేసింది: ఎమ్మెల్యే
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 100 రోజుల్లో అనేక అద్భుతాలు చేసిందని భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. వీరవాసరం మండలం నేల పోగుల గ్రామంలో శనివారం కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా నిర్వహించిన "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్