భీమవరంలో జగపతిబాబు, సుమంత్ ప్రభాస్ సందడి

81చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బుధవారం సాయంత్రం జగపతిబాబు, సమంత ప్రభాస్ సందడి చేశారు. పట్టణ ప్రధాన వీధుల్లో పర్యటించి మిర్చి బండి వద్ద మిక్చర్ తిన్నారు. అయితే గత కొన్ని రోజులుగా జిల్లాలో పలుచోట్ల కొత్త మూవీ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు పట్టణంలో పర్యటించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్