భీమవరం కలెక్టర్ ను కలిసిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి

74చూసినవారు
భీమవరం కలెక్టర్ ను కలిసిన  కృష్ణంరాజు  సతీమణి శ్యామలాదేవి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని శుక్రవారం దివంగత మాజీ ఎంపీ యు.వి. కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి మర్యాదపూర్వకంగా క్యాంపు కార్యాలయంలో కలిశారు. జనవరి 20న కృష్ణంరాజు జయంతి సందర్భంగా భీమవరం మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు శ్యామలాదేవి కలెక్టర్ కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిటిడిసి బాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్