విష్ణు విద్యాసంస్థలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

75చూసినవారు
విష్ణు విద్యాసంస్థలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు భీమవరంలోని విష్ణు కాలేజీలో నిర్వహించాలని షార్ డైరెక్టర్ ఎ.రాజరాజన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, రఘురాం, వీఏఎల్ఎఫ్ డిప్యూటీ డైరెక్టర్ విష్ణు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్