చింతలపూడి: 70 మందికి ఉద్యోగాలు

65చూసినవారు
చింతలపూడి: 70 మందికి ఉద్యోగాలు
చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళా ఫైనల్ రౌండ్ లో 70 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్