చింతలపూడి: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

66చూసినవారు
చింతలపూడి: ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో శనివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజల కోసం ప్రజల నుండి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్