జంగారెడ్డిగూడెం: రెండోరోజు జోరుగా పందాలు

51చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా రెండవ రోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. దీంతో మంగళవారం ఉదయం నుండే పందాల బరులు పందెం రాయుళ్లతో కళకళలాడుతున్నాయి. అలాగే లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అదేవిధంగా బరుల వద్ద కోతబంతి, గుండాట వంటి యువత క్రీడలు కూడా జోరుగా సాగుతున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్