జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి క్ష్రేత్రంలో కూడారై మహోత్సవం

81చూసినవారు
ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం కూడారై మహోత్సవాన్ని నిర్వహించారు. అందంగా తీర్చిదిద్దిన రంగవల్లికలో అక్కారి అడిసెల్ విశేషప్రసాదాన్ని 108 పైగా గంగాలములలో నింపి శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి నివేదనగా సమర్పించారు. నెయ్యి, పాలు, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, బాదం, ద్రాక్ష, పలు రకాల ద్రవ్యములతో ప్రసాదం చేసి అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్