గాయపడిన వ్యక్తిని పరామర్శించిన జేసీ

66చూసినవారు
జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జిల్లా జెసి ధాత్రి రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డయాలసిస్ విభాగంలో పివోపి సిలింగ్ కూలీ గాయపడిన వ్యక్తిని పరామర్శించారు. గాయపడిన వ్యక్తి కి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు జేసీ సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్