జంగారెడ్డిగూడెం: ‘ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోండి’

85చూసినవారు
జంగారెడ్డిగూడెం: ‘ఎమ్మెల్సీ ఓటుకు దరఖాస్తు చేసుకోండి’
త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను శనివారం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శేషు, మాజీ ఏ ఎంసీ చైర్మన్ పారేపల్లి రామారావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 6వ తేదీతో గడువు ముగుస్తుందని, కావున డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఓటు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్