జంగారెడ్డిగూడెం: వాహనదారుడుకి ఎమ్మెల్యే కౌన్సిలింగ్

64చూసినవారు
జంగారెడ్డిగూడెం: వాహనదారుడుకి ఎమ్మెల్యే కౌన్సిలింగ్
మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ వ్యక్తికి ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శనివారం కౌన్సిలింగ్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే జంగారెడ్డిగూడెం- ఏలూరు రోడ్డులో మద్యం తాగి వాహనం నడుపుతున్నా ఓ వ్యక్తి ఎమ్మెల్యే కంట పడటంతో వెంటనే ఎమ్మెల్యే తన వాహనాన్ని నిలుపుదల చేసి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా జరిగే అనర్ధాలు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్