లింగపాలెం: కోటగిరి విద్యాధర రావు విగ్రహావిష్కరణ

594చూసినవారు
లింగపాలెం మండలం ఆశన్నగూడెం గ్రామంలో సోమవారం దివంగత మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు విగ్రహాన్ని ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్